క్రీడాభూమి

చెన్నై ఓపెన్ టెన్నిస్ మెయన్ డ్రాకు సోమ్‌దేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 3: చెన్నై ఓపెన్ టెన్నిస్ టో ర్నమెంట్‌లో భారత ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మ న్ మెయన్ డ్రాకు అర్హత సంపాదించాడు. బ్రిటన్‌కు చెందిన జేమ్స్ వార్డ్‌తో సుమారు రెండున్నర గంట లు ఉత్కంఠ భరితంగా సాగిన రెండో క్వాలిఫయ ర్‌లో అతను 2-6, 7-5, 6-4 తేడాతో విజయం సా ధించాడు. మొదటి సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ, మిగతా రెండు సెట్లలో ఎదురుదాడికి దిగి గెలవ డం విశేషం. రాంకుమార్ రామనాథన్ ఇప్పటికే మె యన్ డ్రా చేరగా, సోమ్‌దేవ్ అతనితో కలిశాడు. అయతే, భారత మరో కీలక ఆటగాడు సాకేత్ మై నేనీకి రెండో క్వాలిఫయర్‌లో పరాజయాన్ని ఎదు ర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించాడు. థామస్ ఫా బియానో 6-4, 6-2 స్కోరుతో సాకేత్‌పై విజయం సాధించి మెయన్ డ్రాలో స్థానం సంపాదించాడు. మరో భారత ఆటగాడు శ్రీరాం బాలాజీ రెండో క్వా లిఫయర్‌లో ఆంటే పెవిక్‌తో తలపడి చివరి వరకూ తీవ్రంగా పోరాడాడు. అయతే అతని ప్రయత్నం ఫ లించలేదు. చివరికి 6-7, 6-7 తేడాతో పరాజయా న్ని చవిచూశాడు.