క్రీడాభూమి

పివి సింథుకు రజతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియోడిజెనీరొ: బ్రెజిల్ రాజధాని రియో డిజనీరోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన మహిళల షటిల్ బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో భారత క్రీడాకారిణి పి.వి.సింధు తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. అద్వితీయస్థాయిలో పోరాడినప్పటికీ స్పెయిన్‌కు చెందిన ప్రత్యర్థి మారియో చేతిలో ఒటమి తప్పలేదు. రజత పతకం సాధించి భారత్ తరపున ఒలింపిక్స్‌లో తొలి రజత పతకాన్ని సాధించిన మహిళగా చరిత్ర సృష్టించింది. ఫైనల్ పోటీలో ప్రత్యర్థితో జరిగిన పోటీలో 21-19 తేడాతో మొదటి సెట్‌ను గెలిచిన సింధు రెండో సెట్‌లో 12-21తో వెనుకబడింది. ఇక మూడో సెట్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరకు మరియ గెలిచింది. సింధు స్వర్ణం సాధించకపోయినప్పటికీ 125 కోట్ల మంది భారతీయుల మనసు గెలిచింది.