క్రీడాభూమి

చెన్ లాంగ్‌కు బాడ్మింటన్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 20: బాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను చెన్ లాంగ్ కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన ఫైనల్‌లో అతను లీ చాంగ్ వెయ్‌ని 21-18, 21-18 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. కాగా, మూడో స్థానానికి జరిగిన పోరులో విక్టర్ అక్సెల్సెన్ గెలిచాడు. అతను లిన్ డాన్‌ను 15-21, 21-10, 21-17 ఆధిక్యంతో విజయం సాధించి కాంస్య పతకాన్ని స్వీకరించాడు.