క్రీడాభూమి

డిసెంబర్‌లో యువీ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, సెప్టెంబర్ 4: భారత క్రికెటర్ యు వరాజ్ సింగ్ పెళ్లి డిసెంబర్ మాసంలో జరుగు తుంది. ‘యూవియ్‌కెన్’ (వైడబ్ల్యుసి) పేరుతో యువీ ఫ్యాషన్ సంస్థను ప్రారంభించాడు. క్రికె టర్లు ఇశాంత్ శర్మ, క్రిస్ గేల్, బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి పలు వురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, న టి, మోడల్ హాజిల్ కీచ్‌తో తన వివాహం ఈఏడా ది డిసెంబర్ మాసంలో జరగనుందని కొత్త వ్యాపారం ప్రారంభోత్సవం సందర్భంగా యువీ ట్వీట్ చేశాడు. చాలా కాలంగా వీరిద్దరి మధ్య ప్రే మాయణం సాగుతున్నది. ఇప్పుడు వివాహం గు రించి యువీ స్వయంగా ప్రకటించాడు. హానీమూ న్‌కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.