క్రీడాభూమి

లోధా ప్రతిపాదనలను అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రక్షాళనకు ఉద్దేశించి లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలకు బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) సానుకూలంగా స్పందించింది. వీటిని అమలు చేయాలని బిసిసిఐని డిమాండ్ చేసింది. తక్షణమే లోధా కమిటీ సూచనలను అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సిఎబి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఎలాంటి షరతులు లేకుండా సిఫార్సులను అమలు చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయని బిసిసిఐకి సూచించింది.