క్రీడాభూమి

వేక్‌పై నిషేధం పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యూరిచ్, జనవరి 6: జెరోమ్ వేక్‌పై విధించిన 90 రోజుల సస్పెన్షన్‌ను అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) మరో 45 రోజులు పొడిగించింది. ఫిఫా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అతనిపై అవినీతి ఆరోపణలున్నాయి. అధ్యక్షుడు సెప్ బ్లాటర్‌తోపాటు వేక్‌ను కూడా ఫిఫా సస్పెండ్ చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో మూడు నెలల పాటు అతనిని నిషేధిస్తున్నట్టు ఫిఫా ప్రకటించింది. ఆ సస్పెన్షన్‌ను మరో నెలన్నర పొడిగించినట్టు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.