క్రీడాభూమి

లిబర్టీ చేతికి ‘్ఫర్ములా వన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 8: ఫార్ములా వన్ రేసింగ్ అమెరికాకు చెందిన లిబర్టీ మీడియా చేతికి వెళ్లింది. 75 ఏళ్ల వ్యాపార దిగ్గజం జాన్ మలోన్‌కు చెందిన ఈ సంస్థ ఫార్ములా వన్‌ను 4.4 బిలియన్ డాలర్లు (సుమారు 29,000 కోట్ల రూపాయలు) మొత్తానికి కొనుగోలు చేసింది. దీనితో దశాబ్దాలుగా ఫార్ములా వన్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న బెర్నీ అకెల్‌స్టల్ ఇకపై కొత్త చైర్మన్ చేస్ కారీ ఆధ్వర్యంలో పని చేయాల్సి ఉంటుంది. మొదటి విడతగా 18.7 శాతం వాటాలను కొన్న లిబర్టీ సంస్థ వచ్చే ఏడాది మార్చి మాసాంతానికి డీల్‌ను పూర్తి చేస్తుంది.