క్రీడాభూమి

లారా, పావిక్ జోడీకి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: లారా సీగెమండ్, మేట్ పావిక్ జోడికి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ లభించింది. ఫైనల్‌లో వీరు కొకో వాండెవాగె, రాజీవ్ రామ్ జోడీ ని 6-4, 6-4 తేడాతో ఓడించి టైటిల్ సాధించారు.