క్రీడాభూమి

దేశానికే గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: మరియప్పన్ తంగవేలు సాధించిన విజయం దేశానికి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రియో పారాలింపిక్స్ పురుషుల హైజంప్ టి-42 విభాగంలో తంగవేలు స్వర్ణ పతకం సాధించడం యావత్ దేశాన్ని ఆనందంలో ముంచెత్తిందని పేర్కొన్నారు. ఇదే విభాగంలో కాంస్య పతకాన్ని గెల్చుకున్న వరుణ్ భాటిని కూడా ఆయన అభినందించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ సైతం తంగవేలు, వరుణ్‌లను ఒక ప్రకటనలో అభినందించారు. మరిన్ని విజయాలను సాధిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.