క్రీడాభూమి

మంచి ఉద్యోగం.. అమ్మను చూసుకోవడం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 10: మంచి ఉద్యోగం సంపాదించుకోవడం, తన కోసం ఎంత కష్టపడిన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం అన్నవే ప్రస్తుతానికి తన ముందు ఉన్న లక్ష్యాలని రియో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన హైజంపర్ మరియప్పన్ తంగవేలు అన్నాడు. రియో నుంచి పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులతోపాటు, కోచ్ సత్యనారాయణ, స్నేహితులు తనకు ఎన్నో రకాలుగా సహకరించారని, వారి ప్రోత్సాహంతోనే తాను ఒలింపిక్స్ పతకాన్ని సాధించే స్థాయికి ఎదిగానని అన్నాడు.