క్రీడాభూమి

ఫైనల్‌లో సౌరభ్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లావెన్, సెప్టెంబర్ 18: భారత బాడ్మింటన్ ఆటగాడు సౌరభ్ వర్మ ఇక్కడ జరిగిన బెల్జియం ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన అతను ఫైనల్‌లో లుకాస్ కోర్వీ (ఫ్రాన్స్)తో తలపడి 19-21, 19-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. మ్యాచ్ ఆరంభంలో 11-4 ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, ఆతర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయాడు. పదేపదే పొరపాట్లు చేస్తూ తొలి సెట్‌ను కోల్పోయాడు. రెండో సెట్‌లో విజయం కోసం అతను తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది.

చిత్రం.. సౌరభ్ వర్మ