క్రీడాభూమి

భజ్జీ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 29: ఈడెన్ గార్డెన్స్‌లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో హర్భజన్ సింగ్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అతను మొత్తం 46 వికెట్లు కూల్చాడు. అనిల్ కుంబ్లే 40, బిషన్ సింగ్ బేడీ 29 చొప్పున వికెట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు. విదేశీ బౌలర్లలో ఆస్ట్రేలియాకు చెందిన రిచీ బనార్డ్ ఎక్కువగా 18 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 8 వికెట్లు సాధించిన లాన్స్ క్రూస్నెర్ (దక్షిణాఫ్రికా), జవగళ్ శ్రీనాథ్ (్భరత్) రికార్డును పంచుకుంటున్నారు.