క్రీడాభూమి

పీటర్ స్విడ్లర్‌తో ఆనంద్ గేమ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, అక్టోబర్ 5: తాల్ స్మారక చెస్ టోర్న మెంట్ ఏడో రౌండ్‌లో పీటర్ స్విట్లర్‌తో తలపడిన భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గేమ్‌ను డ్రాగా ముగించాడు. ఇప్పటి వరకూ క్లాసిక్ చెస్‌లో ఎన్నడూ ఆనంద్‌పై గెలవలేకపోయన స్విడ్లర్ ఈ గేమ్‌లో డిఫెన్స్ ఎత్తుగడను అనుసరించాడు. పావు లను వేగంగా కదిలించడంగానీ, ముందుకు దూ కించడంగానీ చేయకుండా, మొదటి నుంచి డ్రానే లక్ష్యంగా గేమ్‌ను కొనసాగించాడు. 32 ఎత్తుల త ర్వాత గేమ్‌ను డ్రాగా ముగించడానికి ఇరువురు ఆ టగాళ్లు అంగీకరించాడు. ఈ రౌండ్ ముగిసే సమ యానికి ఆనంద్ మొత్తం 4 పాయంట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

మైదానంలో మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్, నటుడు చిరంజీవి