క్రీడాభూమి

ముస్తాక్ అలీ క్రికెట్ క్వార్టర్స్‌కు ఢిల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, జనవరి 9: ముస్తాక్ అలీ ట్రోఫీ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఢిల్లీ క్వార్టర్ ఫైనల్ చేరింది. శనివారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఈ జట్టు గోవాను రెండు పరుగుల తేడాతో గోవాను ఓడించింది. ఢిల్లీ 19.2 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌట్‌కాగా, అనంతరం గోవా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 89 పరుగులు చే యగలిగింది. సౌరభ్ బండేకర్ అజేయంగా 31 ప రుగులు చేసినా గోవాను గెలిపించలేకపోయాడు.
రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో అస్సాం ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. రైల్వేస్ తొలుత బ్యాటింగ్‌కు దిగి, 20 ఓవర్లలో ఎనిమిది ఇవకెట్లకు 142 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అస్సాం 18.2 ఓవర్లలో ఐదు వికెట్లు కల్పోయి 147 పరుగులు సాధించింది.
నాగపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో హిమాచర్ ప్ర దేశ్ ఆరు వికెట్ల తేడాతో తమిళనాడుపై సునాయా స విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటిం గ్‌కు దిగిన తమళనాడు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయ 168 పరుగులు చేసింది. అనంతరం హి మాచల్ ప్రదేశ్ మరో 19 బంతులు మిగిలి ఉండ గానే, నాలుగు వికెట్లు చేజార్చుకొని, 173 పరుగు లు సాధించి విజయభేరి మోగించింది.
వరుస పరాజయాలను ఎదుర్కొన్న హర్యానా ఎదురుదాడి చేసింది. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌ని 17 పరుగుల తేడాతో గెల్చుకుంది. తొలుత బ్యా టింగ్ చేసిన ఈ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 127 పరుగులు సాధించగా, బెంగాల్ 20 ఓవర్లలో 8 వి కెట్లకు 110 పరుగులు చేయగలిగింది.