క్రీడాభూమి

గోవాపై చెనె్నయన్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 13: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగం గా గురువారం జరిగిన మ్యాచ్‌లో చెనె్నయన్ 2-0 తేడాతో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌ను ఓడించిం ది. ఈనెల ఆరున ఢిల్లీ డైనమోస్‌తో జరిగిన మ్యాచ్‌ని 1-3 తేడాతో కోల్పోయన చెనె్నయస్ ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మ్యచ్ 15వ నిమిషంలో హన్స్ ముల్దార్ చెనె్నయన్‌కు తొలి గోల్‌ను అందించాడు. మరో 11 నిమిషా ల తర్వాత మెహాజుద్దీన్ వదూ చేసిన గోల్‌తో ఆ జట్టు ఆధిక్యం 2-0కు చేరింది. అనంతరం ఎక్కడా పొరపాట్లు చేయకుండా ఆడిన చెనె్న యన్ తన ప్రత్యర్థి ముందు గట్టి రక్షణ వల యాన్ని ఉంచింది. ఫలితంగా గోవా ఆటగాళ్లు ఎంత కష్టపడినా ఒక్క గోల్ కూడా చేయలేక పోయారు. మొత్తం మీద మూడో మ్యాచ్ ఆడి న చెనె్నయన్ తొలి విజయాన్ని నమోదు చేసిం ది. ఆ జట్టు ఆడిన ఒక మ్యాచ్ డ్రా అయంది. కాగా, గోవా జట్టుకు ఇది వరుసగా మూడో పరాజయం.