క్రీడాభూమి

ప్రపంచ వనే్డ ర్యాంకింగ్స్ - జట్లలో ‘టాప్-10’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. ఆస్ట్రేలియా (118 పాయింట్లు), 2. దక్షిణాఫ్రికా (116 పాయింట్లు), 3. న్యూజిలాండ్ (113 పాయింట్లు), 4. భారత్ (110 పాయింట్లు), 5. ఇంగ్లాండ్ (107 పాయింట్లు), 6. శ్రీలంక (101 పాయింట్లు), 7. బంగ్లాదేశ్ (95 పాయింట్లు), 8. పాకిస్తాన్ (89 పాయింట్లు), 9. వెస్టిండీస్ (88 పాయింట్లు), 10. ఆఫ్గనిస్థాన్ (52 పాయింట్లు).
బ్యాటింగ్‌లో ‘టాప్-10’
1. ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా/ 861 పాయింట్లు), 2. విరాట్ కోహ్లీ (్భరత్/ 813 పాయింట్లు), 3. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా/ 786 పాయింట్లు), 4. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా/ 779 పాయింట్లు), 5. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్/ 752 పాయింట్లు), 6. మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్/ 751 పాయింట్లు), 7. రోహిత్ శర్మ (్భరత్/ 750 పాయింట్లు), 8. హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా/ 748 పాయింట్లు), 9. జో రూట్ (ఇంగ్లాండ్/ 747 పాయింట్లు), 10. శిఖర్ ధావన్ (్భరత్/ 737 పాయింట్లు).
బౌలింగ్‌లో ‘టాప్-10’
1. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్/ 731 పాయింట్లు), 2. సునీల్ నారైన్ (వెస్టిండీస్/ 725 పాయింట్లు), 3. ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా/ 712 పాయింట్లు), 4. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా/ 690 పాయింట్లు), 5. మాట్ హెన్రీ (న్యూజిలాండ్/ 675 పాయింట్లు), 6. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్/ 660 పాయింట్లు), 7. అదిల్ రషీద్ (ఇంగ్లాండ్/ 655 పాయింట్లు), 8. కాగిసో రబదా (దక్షిణాఫ్రికా/ 628 పాయింట్లు), 9. మష్రాఫ్ మొర్తాజా (బంగ్లాదేశ్/ 623 పాయింట్లు), 10. మహమ్మద్ నబీ (అఫ్గనిస్థాన్/ 619 పాయింట్లు).