క్రీడాభూమి

డిఎస్‌పిగా రెజ్లర్ గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, అక్టోబర్ 18: అంతర్జాతీయ మహిళా రెజ్లర్ (మల్లయోధురాలు) గీతా పొగట్ హర్యానా పోలీసు విభాగంలో డిఎస్‌పి (డిప్యుటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమితురాలైంది. ఆమెను ఈ పదవిలో నియమించేందుకు హర్యానా హోం శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. న్యూఢిల్లీలో జరిగిన 2010 కామనె్వల్త్ క్రీడల్లో పసిడి పతకాన్ని సాధించి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గీతా పొగట్ ఇప్పటికే గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసింది.