క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ బి ఉమేష్ యాదవ్ 0, టామ్ లాథమ్ ఎల్‌బి కేదార్ జాదవ్ 46, కేన్ విలియమ్‌సన్ సి ఆజింక్య రహానే బి అమిత్ మిశ్రా 118, రాస్ టేలర్ సి రోహిత్ శర్మ బి అమిత్ మిశ్రా 21, కొరీ ఆండర్సన్ ఎల్‌బి అమిత్ మిశ్రా 21, ల్యూక్ రోన్చీ సి ధోనీ బి అక్షర్ పటేల్ 6, మిచెల్ సాంట్నర్ నాటౌట్ 9, ఆంటన్ డెవిసిచ్ సి అక్షర్ పటేల్ బి జస్‌ప్రీత్ బుమ్రా 7, టిమ్ సౌథీ బి జస్‌ప్రీత్ బుమ్రా 0, మాట్ హెన్రీ బి జస్‌ప్రీత్ బుమ్రా 6, ట్రెంట్ బౌల్ట్ 5 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 242.
వికెట్ల పతనం: 1-0, 2-120, 3-158, 4-1204, 5-213, 6-216, 7-224, 8-225, 9-237.
బౌలింగ్: ఉమేష్ యాదవ్ 9-0-42-1, హార్దిక్ పాండ్య 9-0-45-0, జస్‌ప్రీత్ బుమ్రా 10-0-35-3, అక్షర్ పటేల్ 10-0-49-1, అమిత్ మిశ్రా 10-0-60-3, కేదార్ జాదవ్ 2-0-11-1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి ల్యూక్ రోన్చీ బి ట్రెంట్ బౌల్ట్ 15, ఆజింక్య రహానే సి కొరీ ఆండర్సన్ బి టిమ్ సౌథీ 28, విరాట్ కోహ్లీ సి ల్యూక్ రోన్చీ బి మిచెల్ సాంట్నర్ 9, మనీష్ పాండే రనౌట్ 19, మహేంద్ర సింగ్ ధోనీ సి అండ్ బి మిచెల్ సాంట్నర్ 39, కేదార్ జాదవ్ సి ల్యూక్ రోన్చీ బి మాట్ హెన్రీ 41, అక్షర్ పటేల్ సి మిచెల్ సాంట్నర్ బి మార్టిన్ గుప్టిల్ 17, హార్దిక్ పాండ్య సి మిచెల్ సాంట్నర్ బి ట్రెంట్ బౌల్ట్ 36, అమిత్ మిశ్రా సి సబ్‌స్టిట్యూట్ (డౌగ్ బ్రాస్‌వెల్) బి మార్టిన్ గుప్టిల్ 1, ఉమేష్ యాదవ్ 10 నాటౌట్, జస్‌ప్రీత్ బుమ్రా బి టిమ్ సౌథీ 0, ఎక్‌స్ట్రాలు 13 మొత్తం (9.3 ఓవర్లలో ఆలౌట్) 236.
వికెట్ల పతనం: 1-25, 2-40, 3-72, 4-73, 5-139, 6-172, 7-180, 8-183, 9-232, 10-236.
బౌలింగ్: మాట్ హెన్రీ 10-0-51-1, ట్రెంట్ బౌల్ట్ 10-2-25-2, ఆంటన్ డెవిసచ్ 9-0-48-0, మిచెల్ సాంట్నర్ 10-0-49-1, మార్టిన్ గుప్టిల్ 1-0-6-0, టిమ్ సౌథీ 9.3-0-52-3.
ఫలించని చర్చలు..
కెప్టెన్ ధోనీకి విరాట్ కోహ్లీ సూచనలు..