క్రీడాభూమి

వెన్నంటే అనుష్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ మధ్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరూ విడిపోతారని వచ్చిన వార్తలు తప్పని మరోసారి రుజువైంది. ఇటీవల న్యూజిలాండ్‌తో భారత్ సిరీస్‌లు ఆడినప్పుడు కోహ్లీతో అనుష్క కనిపించింది. స్టేడియాల్లో సందడి చేసింది. శనివారం రాజ్‌కోట్‌లోనూ అతని వెన్నంటే ఉన్న ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోహ్లీ వెనకే ఉన్న అనుష్క ఉత్సాహంగా కనిపించింది. ఎయిర్‌పోర్ట్‌లో లాంఛనాలు పూర్తయిన వెంటనే కోహ్లీతో కలిసి ఇంపీరియర్ హోటల్‌కు వెళ్లింది.