క్రీడాభూమి

బ్రిటన్‌లో ముర్రే ఫీవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 6: నొవాక్ జొకోవిచ్‌ను రెండో స్థానానికి నెట్టేసిన ఆండీ ముర్రే ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడంతో బ్రిటన్ టెన్నిస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న పారిస్ ఓపెన్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో మిలోస్ రోనిక్‌ను ఓడిస్తే ముర్రే నంబర్ వన్‌గా ఎదుగుతాడని మ్యాచ్‌కి ముందే స్పష్టమైంది. అయితే, రోనిక్ గాయం కారణంగా సెమీస్ ఆడలేకపోయాడు. దీనితో ఫైనల్‌కు దూసుకెళ్లిన ముర్రే తన కెరీర్‌లో మొట్టమొదటిసారి ప్రపంచ నంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించాడు.