క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ: ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 93.5 ఓవర్లలో 283 ఆలౌట్ (జానీ బెయిర్‌స్టో 89, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ 43, మహమ్మద్ షమీ 3/63, ఉమేష్ యాదవ్ 2/58, జయంత్ యాదవ్ 2/49, రవీంద్ర జడేజా 2/59).
భారత్ మొదటి ఇన్నింగ్స్: 138.2 ఓవర్లలో 417 ఆలౌట్ (పార్థీవ్ పటేల్ 42, చటేశ్వర్ పుజారా 51, విరాట్ కోహ్లీ 62, రవిచంద్రన్ అశ్విన్ 72, రవీంద్ర జడేజా 90, జయంత్ యాదవ్ 55, ఆదిల్ రషీద్ 4/38, బెన్ స్టోక్స్ 5/26.2)
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: ఆలిస్టర్ కుక్ బి అశ్విన్ 12, జో రూట్ సి రహానే బి జడేజా 78, మొరుూన్ అలీ సి జయంత్ యాదవ్ బి అశ్విన్ 5, జానీ బెయిర్‌స్టో సి పార్థివ్ పటేల్ బి జయంత్ యాదవ్ 15, బెన్ స్టోక్స్ 5 ఎల్‌బిడబ్ల్యు బి అశ్విన్, గారెత్ బాటీ ఎల్‌బిడబ్ల్యు బి జడేజా 0, జోస్ బట్లర్ సి జడేజా బి జయంత్ యాదవ్ 18, హసీబ్ హమీద్ నాటౌట్ 59, క్రిస్ ఓక్స్ సి పార్థివ్ పటేల్ బి మహమ్మద్ షమీ 30, ఆదిల్ రషీద్ సి ఉమేష్ యాదవ్ బి మహమ్మద్ షమీ 0, జేమ్స్ ఆండర్సన్ రనౌట్ (జడేజా/అశ్విన్) 5, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం 90.2 ఓవర్లలో 236 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-27, 2-39, 3-70, 4-78, 5-78, 6-107, 7-152, 8-195, 9-195, 10-236.
బౌలింగ్: మహమ్మద్ షమీ 14-3-37-2, ఉమేష్ యాదవ్ 8-3-26-0, రవిచంద్రన్ అశ్విన్ 26.2-4-81-3, రవీంద్ర జడేజా 30-12-62-2, జయంత్ యాదవ్ 12-2-21-2.
భారత్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం: 103 పరుగులు): మురళీ విజయ్ సి రూట్ బి క్రిస్ ఓక్స్ 0, పార్థివ్ పటేల్ నాటౌట్ 67, చటేశ్వర్ పుజారా సి రూట్ బి ఆదిల్ రషీద్ 25, విరాట్ కోహ్లీ నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20.2 ఓవర్లలో 104/2.
వికెట్ల పతనం: 1-7, 2-88.
బౌలింగ్: జేమ్స్ ఆండర్సన్ 3-2-8-0, క్రిస్ ఓక్స్ 2-0-16-1, ఆదిల్ రషీద్ 5-0-28-1, బెన్ స్టోక్స్ 4-0-16-0, మొరుూన్ అలీ 3-0-13-0, గారెత్ బాటీ 3.2-0-18-0.

చిత్రం..‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రవీంద్ర జడేజా