క్రీడాభూమి

బట్, ఆసిఫ్ పునరాగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జనవరి 13: ఇంగ్లాండ్‌లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కేసులో అమీర్‌తోపాటు జైలు శిక్షను అనుభవించి, ఇటీవలే సస్పెన్షన్ కాలాన్ని పూర్తి చేసుకున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్ మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరూ కరాచీ నుంచి 160 కిలోమీటర్లు ప్రయాణం చేసి, హైదరాబాద్‌లో జరిగిన ఒక దేశవాళీ వనే్డ మ్యాచ్‌లో పాల్గొన్నారు. అమీర్‌ను తీసుకున్న సెలక్టర్లు బట్, ఆసిఫ్ విషయంలో స్పందించడం లేదు.