క్రీడాభూమి

మూడో వనే్డలో బంగ్లాపై జింబాబ్వే గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖుల్నా, జనవరి 20: బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మూడో వనే్డలో జింబాబ్వే 31 పరుగుల తే డాతో గెలుపొంది, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశాన్ని సజీవంగా నిలబెట్టుకుంది. టాస్ గెలిచిన ఈ జట్టు బ్యాటింగ్ ఎంచుకొని, 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయ 187 పరుగులు చే సింది. మాల్కం వాలర్ 49, సిన్ విలియమ్స్ 32, ఉ సి సిబాండ 44 పరుగులు చేసి జింబాబ్వేను ఆదు కున్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అబూ హైదర్ 40 పరుగులకు రెండు వికెట్లు సా ధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా దేశ్ పరుగుల వేటలో తడబడి, 50 ఓవర్లలో 6 వికె ట్లకు 156 పరుగులు చేసింది. సబ్బీర్ రహ్మాన్ 50 పరుగులు సాధించగా, సౌమ్య సర్కార్ 25, నూరు ల్ హసన్ 30 చొప్పున పరుగులు చేశారు. గ్రేమ్ క్రె మెర్ 18 పరుగులకు 3 వికెట్లు కూల్చాడు.