క్రీడాభూమి

303

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

303
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ సిరీస్‌లోనే టెస్టుల్లో అరంగేట్రం చేసి, కేవలం మూడో ఇన్నింగ్స్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచిన భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్. మొదటి రెండు టెస్టుల్లో ఒక్కో ఇన్నింగ్స్ మాత్రమే ఆడే అవకాశం లభించగా, రెంటిలోనూ విఫలమైన అతను ఈసారి ఏకంగా ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కాడు. వీరేందర్ సెవాగ్ తర్వాత ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.