క్రీడాభూమి

సాక్షి రాణించినా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ రాణించినప్పటికీ, ప్రో రెజ్లింగ్‌లో భాగంగా జైపూర్ నింజాస్‌తో తలపడిన ఢిల్లీ సుల్తాన్స్ జట్టు 3-4 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 58 కిలోల విభాగంలో పోటీపడిన సాక్షి మన దేశానికే చెందిన పూజా దండాను సునాయాసంగా ఓడించింది. అయితే, అప్పటికే 2-4 తేడాతో వెనుకబడిన ఢిల్లీకి ఓటమి తేడాను తగ్గించగలిగిందికానీ, పరాజయం నుంచి జట్టును కాపాడలేకపోయింది.