క్రీడాభూమి

భారీ ఫ్యాన్లతో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతున్న మెల్బోర్న్‌లో తీవ్రమైన ఉష్ణోగ్రత నుంచి తప్పించుకోవడానికి అభిమానులు భారీ ఫ్యాన్లు, మంచును పొగరూపంలో బయటకు పంపే యంత్రాల వద్ద బారులు తీరుతున్నారు. క్రీడాకారుతో సమానంగా ఐస్ ప్యాక్‌లను తలపై పెట్టుకొని ఉపశమనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు వేడికి తాళలేక ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటూనే మరోవైపు ఈ టోర్నీని తిలకించడానికి పోటెత్తడం ఆస్ట్రేలియా ఓపెన్ అభిమానుల ప్రత్యేకత.