క్రీడాభూమి

సిఫార్సుల అమలు అసాధ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోధా కమిటీ చేసిన సిఫార్సులన్నీ ఉన్నవి ఉన్నట్టు అమలు చేయడం అసాధ్యమని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టుకు స్పష్టం చేశాడు. యూనివర్శిటీస్, రైల్వేస్, సర్వీసెస్ క్రికెట్ సంఘాల తరఫున అతను వాదిస్తూ, భారత క్రికెట్‌కు ఎన్నో సేవలు అందిస్తున్న వీటికి సభ్య సంఘాల గుర్తింపు ఉండకూడదనడం సరికాదని వ్యాఖ్యానించాడు. ఒక రాష్ట్రానికి ఒకే క్రికెట్ సంఘం ఉండాలన్న లోధా సిఫార్సును అమలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అన్నాడు.