క్రీడాభూమి

న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రెండో వనే్డ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాపీర్, ఫిబ్రవరి 2: న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం జరగాల్సిన రెండో వనే్డ ఇంటర్నేషనల్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా బౌల్ కాకుండానే రద్దయింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ ఇక్కడ భారీ వర్షం కురిసింది. ఆతర్వాత వర్షం తగ్గినప్పటికీ, అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయం కావడంతో, అంపైర్లు పలుమార్లు పరీక్షించారు. చివరికి పరిస్థితులు ఆటకు అనువుగా లేవని ప్రకటించారు. కాగా, ఈ సిరీస్‌లో చివరిదైన మూడో వనే్డ ఆదివారం జరుగుతుంది.