క్రీడాభూమి

ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు జో రూట్ కెప్టెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 13: ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు జో రూట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సుమారు నాలుగేళ్లు సారథ్యం వహించిన అలస్టర్ కుక్ ఆ బాధ్యతల నుంచి వైదొలగడంతో, రూట్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ప్రకటించింది. 25 ఏళ్ల రూట్ 2015 నుంచి ఇంగ్లాండ్ టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కుక్ వారసుడిగా అతను ఇది వరకే ముద్రపడ్డాడు. కాగా, కెప్టెన్‌గా అతను జట్టును నడిపించేందుకు మరో ఐదు నెలలు వేచిచూడాల్సి ఉంటుంది. జూలై మాసంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ జరిగే వరకూ ఇంగ్లాండ్‌కు టెస్టు మ్యాచ్‌లు లేవు.

చిత్రం..జో రూట్