క్రీడాభూమి

ప్రీ క్వార్టర్స్‌కు దూసుకేళ్లిన భారత ఆటగాడు హర్మీత్ దేశాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలో జరుగుతున్న ఐటిటిఎఫ్ ఇండియన్ ఓపెన్ టీటీ చాంపియన్‌షిప్‌లో తన కంటే మెరుగైన స్థానంలో ఉన్న ట్రిస్టా ఫ్లోర్ (ఫ్రాన్స్)ను 11-4, 11-6, 11-9, 11-9, 7-11, 11-6 తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్స్‌కు దూసుకేళ్లిన భారత ఆటగాడు హర్మీత్ దేశాయ్ ఆనందం. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ క్రీడాకారిణి మానికా బాత్రా 7-11, 11-8, 7-11, 4-11, 8-11 తేడాతో వౌసమీ పాల్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. క్రిత్విక రాయ్‌కి హాంకాంగ్ క్రీడాకారిణి హువాజున్ జియాంగ్ చేతిలో ఓటమి ఎదురైంది