క్రీడాభూమి

అఫ్గాన్ వీరుడికి రూ. 4 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: అఫ్గానిస్థాన్ యువ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అర్మాన్ అర్మాన్ ఐపిఎల్‌లో కొత్త చరిత్రకు తెరతీశాడు. సోమవారం జరిగిన వేలంలో నాలుగు కోట్ల ధరతో సంచలనం సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ భారీ మొత్తాన్ని చెల్లించి రషీద్‌ను తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీని కూడా సన్‌రైజర్స్ జట్టు కొనుగోలు చేసింది. అఫ్గాన్ నుంచి ఐపిఎల్‌లో చోటు దక్కించుకున్న క్రికెటర్లుగా వీరిద్దరూ చరిత్ర పుటల్లో చోటు సంపాదించారు.