క్రీడాభూమి

గందరగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే: ఆస్ట్రేలియా ఓపెనర్ మాట్ రెన్‌షా అనారో గ్యంతో రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగే సమయంలో చా లా సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. తన సమ స్యను అంపైర్ దృష్టికి తీసుకెళ్లిన రెన్‌షా తాను మై దానాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితిని వివరించాడు. అ యతే, ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ నుంచి అతనికి వెంటనే సమాధానం లభించలేదు. కొంత దూరం నడిచిన తర్వాత, డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాలో లేక మరో ఆటగాడు మైదానంలోకి రానందుకు మళ్లీ వె నక్కువెళ్లి బ్యాటింగ్‌ను కొనసాగించాలో అర్థంగాక రెన్‌షా అయోమయంలో పడ్డాడు. కొంత సేపు ఈ అనిశ్జితి కొనసాగింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ కు రావడంతో సమస్యకు తెరపడింది. రెన్‌షా మై దాన్నా విడిచిపెట్టాడు. ఇంతకీ, ఫస్ట్‌డౌన్‌లో బ్యా టింగ్‌కు రావాల్సిన షాన్ మార్ష్ అప్పటికి సిద్ధంగా లేడని, అందుకే ఏం చేయాలో అర్థంగాక స్మిత్ ఎ లాంటి ఆదేశం ఇవ్వలేదని సమాచారం. రెన్‌షా అవుటవుతాడన్న అనుమానం కూడా లేకపోవడం తో షాన్ మార్ష్ బ్యాటింగ్‌కు సిద్ధంకాలేదని, పరి స్థితిని గమనించి స్మిత్ స్వయంగా బ్యాట్ పట్టు కొని బయలుదేరాడని తెలిసింది.