క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: మాట్ రెన్‌షా సి మురళీ విజయ్ బి అశ్విన్ 68, డేవిడ్ వార్నర్ బి ఉమేష్ యాదవ్ 38, స్టీవెన్ స్మిత్ సి విరాట్ కోహ్లీ బి అశ్విన్ 27, షాన్ మార్ష్ సి కోహ్లీ బి జయంత్ యాదవ్ 16, పీటర్ హ్యాండ్స్‌కోమ్ ఎల్‌బి రవీంద్ర జడేజా 22, మిచెల్ మార్ష్ ఎల్‌బి రవీంద్ర జడేజా 4, మాథ్యూ వేడ్ ఎల్‌బి ఉమేష్ యాదవ్ 8, మిచెల్ స్టార్క్ 57 నాటౌట్, స్టీవ్ ఓకీఫ్ సి వృద్ధిమాన్ సాహా బి ఉమేష్ యాదవ్ 0, నాథన్ లియాన్ ఎల్‌బి ఉమేష్ యాదవ్ 0, జొస్ హాజెల్‌వుడ్ 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 15, మొత్తం (94 ఓవర్లలో 9 వికెట్లకు) 256.
వికెట్ల పతనం: 1-82, 2-119, 3-149, 4-149, 5-166, 6-190, 7-196, 8-205, 9-205.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 11-0-27-0, రవిచంద్రన్ అశ్విన్ 34-10-59-2, జయంత్ యాదవ్ 13-1-58-1, రవీంద్ర జడేజా 24-4-74-2, ఉమేష్ యాదవ్ 12-3-32-4.