క్రీడాభూమి

అశ్విన్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే: ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 37 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డును తిరగరాశాడు. ఒక దేశవాళీ సీజన్‌లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. రెండో రోజు ఆట మొదటి ఓవర్‌లోనే మిచెల్ స్టార్క్‌ను అవుట్ చేసిన అతను, హోమ్ సీజన్‌లో 63 వికెట్లతో కపిల్ సృష్టించిన రికార్డును అధిగమించాడు. కపిల్ 13 టెస్టుల్లో ఈ ఫీట్‌ను సాధిస్తే, అశ్విన్ పదో టెస్టులోనే అతని రికార్డును సొంతం చేసుకున్నాడు.