క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 94.5 ఓవర్లలో 256 ఆలౌట్ (మాట్ రెన్‌షా 68, డేవిడ్ వార్నర్ 38, మిచెల్ స్టార్క్ 61, అశ్విన్ 3/63, జయంత్ యాదవ్ 1/58, రవీంద్ర జడేజా 2/74, ఉమేష్ యాదవ్ 4/32.
భారత్ మొదటి ఇన్నింగ్స్: 40.1 ఓవర్లలో 105 ఆలౌట్ (లోకేష్ రాహుల్ 64, ఆజింక్య రహానే 13, స్టీవ్ ఒకీఫ్ 6/35, మిచెల్ స్టార్క్ 2/38).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 4/143): డేవిడ్ వార్నర్ ఎల్‌బి అశ్విన్ 10, షాన్ మార్ష్ ఎల్‌బి అశ్విన్ 0, స్టీవెన్ స్మిత్ ఎల్‌బి రవీంద్ర జడేజా 109, పీటర్ హ్యాండ్స్‌కోమ్ సి మురళీ విజయ్ బి అశ్విన్ 19, మాట్ రెన్‌షా సి ఇశాంత్ శర్మ బి జయంత్ యాదవ్ 31, మిచెల్ మార్ష్ సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 31, మాథ్యూ వేడ్ సి వృద్ధిమాన్ సాహా బి ఉమేష్ యాదవ్ 20, మిచెల్ స్టార్క్ సి లోకేష్ రాహుల్ బి అశ్విన్ 30, స్టీవ్ ఒకీఫ్ సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 6, నాథన్ లియాన్ ఎల్‌బి ఉమేష్ యాదవ్ 13, జొస్ హాజెల్‌వుడ్ 2 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (87 ఓవర్లలో ఆలౌట్) 285.
వికెట్ల పతనం: 1-10, 2-23, 3-61, 4-113, 5-169, 6-204, 7-246, 8-258, 9-279, 10-285.
బౌలింగ్: అశ్విన్ 28-3-119-4, రవీంద్ర జడేజా 33-10-65-3, ఉమేష్ యాదవ్ 13-1-39-2, జయంత్ యాదవ్ 10-1-45-1, ఇశాంత్ శర్మ 3-0-6-0.
భారత్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 441): మురళీ విజయ్ ఎల్‌బి స్టీవ్ ఒకీఫ్ 2, లోకేష్ రాహుల్ ఎల్‌బి నాథన్ లియాన్ 10, చటేశ్వర్ పుజారా ఎల్‌బి స్టీవ్ ఒకీఫ్ 31, విరాట్ కోహ్లీ బి స్టీవ్ ఒకీఫ్ 13, ఆజింక్య రహానే సి నాథన్ లియాన్ బి స్టీవ్ ఒకీఫ్ 18, రవిచంద్రన్ అశ్విన్ ఎల్‌బి స్టీవ్ ఒకీఫ్ 8, వృద్ధిమాన్ సాహా ఎల్‌బి స్టీవ్ ఒకీఫ్ 5, రవీంద్ర జడేజా బి నాథన్ లియాన్ 3, జయంత్ యాదవ్ సి మాథ్యూ వేడ్ బి నాథన్ లియాన్ 5, ఇశాంత్ శర్మ సి డేవిడ్ వార్నర్ బి నాథన్ లియాన్ 0, ఉమేష్ యాదవ్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 12, మొత్తం (33.5 ఓవర్లలో ఆలౌట్) 107.
వికెట్ల పతనం: 1-10, 2-16, 3-47, 4-77, 5-89, 6-99, 7-100, 8-102, 9-102, 10-107.
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 2-2-0-0, నాథన్ లియాన్ 14.5-2-53-4, స్టీవ్ ఒకీఫ్ 15-4-35-6, జొస్ హాజెల్‌వుడ్ 2-0-7-0.