క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ తొలి ఇన్నింగ్స్: 189 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 276 ఆలౌట్
*
భారత్ రెండో ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ (సి) స్టీవ్ స్మిత్ (బి) స్టీవ్ ఒకీఫ్ 51, అభినవ్ ముకుంద్ (బి) జోష్ హాజెల్‌వుడ్ 16, చటేశ్వర్ పుజారా (సి) మిచెల్ మార్ష్ (బి) జోష్ హాజెల్‌వుడ్ 92, విరాట్ కోహ్లీ ఎల్‌బిడబ్ల్యు (బి) జోష్ హాజెల్‌వుడ్ 15, రవీంద్ర జడేజా (బి) జోష్ హాజెల్‌వుడ్ 2, అజింక్యా రహానే ఎల్‌బిడబ్ల్యు (బి) మిచెల్ స్టార్క్ 52, కరుణ్ నాయర్ (బి) మిచెల్ స్టార్క్ 0, వృద్ధిమాన్ సాహా నాటౌట్ 20, రవిచంద్రన్ అశ్విన్ (బి) జోష్ హాజెల్‌వుడ్ 4, ఉమేష్ యాదవ్ (సి) డేవిడ్ వార్నర్ (బి) జోష్ హాజెల్‌వుడ్ 1, ఇశాంత్ శర్మ (సి) షాన్ మార్ష్ (బి) స్టీవ్ ఒకీఫ్ 6, ఎక్స్‌ట్రాలు: (బైస్ 11, వైడ్స్ 4) 15, మొత్తం: 97.1 ఓవర్లలో 274 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-39, 2-84, 3-112, 4-120, 5-238, 6-238, 7-242, 8-246, 9-258, 10-274.
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 16-1-74-2, జోష్ హాజెల్‌వుడ్ 24-5-67-6, నాథన్ లియోన్ 33-4-82-0, స్టీవ్ ఒకీఫ్ 21.1-3-36-2, మిచెల్ మార్ష్ 3-0-4-0.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ ఎల్‌బిడబ్ల్యు (బి) రవిచంద్రన్ అశ్విన్ 17, మ్యాట్ రెన్షా (సి) వృద్ధిమాన్ సాహా (బి) ఇశాంత్ శర్మ 5, స్టీవెన్ స్మిత్ ఎల్‌బిడబ్ల్యు (బి) ఉమేష్ యాదవ్ 28, షాన్ మార్ష్ ఎల్‌బిడబ్ల్యు (బి) ఉమేష్ యాదవ్ 9, పీటర్ హ్యాండ్స్‌కూంబ్ (సి) వృద్ధిమాన్ సాహా (బి) రవిచంద్రన్ అశ్విన్ 24, మిచెల్ మార్ష్ (సి) కరుణ్ నాయర్ (బి) రవిచంద్రన్ అశ్విన్ 13, మాథ్యూ వేడ్ (సి) వృద్ధిమాన్ సాహా (సి) రవిచంద్రన్ అశ్విన్ 0, మిచెల్ స్టార్క్ (బి) రవిచంద్రన్ అశ్విన్ 1, స్టీవ్ ఒకీఫ్ (బి) రవీంద్ర జడేజా 2, నాథన్ లియోన్ (సి అండ్ బి) రవిచంద్రన్ అశ్విన్ 2, జోష్ హాజెల్‌వుడ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు: (బైస్ 8, లెగ్‌బైస్ 2, వైడ్ 1) 11, మొత్తం: 35.4 ఓవర్లలో 112 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-22, 2-42, 3-67, 4-74, 5-101, 6-101, 7-103, 8-110, 9-110, 10-112.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 6-1-28-1, రవిచంద్రన్ అశ్విన్ 12.4-4-41-6, ఉమేష్ యాదవ్ 9-2-30-2, రవీంద్ర జడేజా 8-5-3-1.