క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 299): మాట్ రెన్‌షా సి విరాట్ కోహ్లీ బి ఉమేష్ యాదవ్ 44, డేవిడ్ వార్నర్ సి అండ్ బి రవీంద్ర జడేజా 19, స్టీవెన్ స్మిత్ 178 నాటౌట్, షాన్ మార్ష్ సి చటేశ్వర్ పుజారా బి అశ్విన్ 2, పీటర్ హ్యాండ్స్‌కోమ్ ఎల్‌బి ఉమేష్ యాదవ్ 19, గ్లేన్ మాక్స్‌వెల్ సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 104, మాథ్యూ వేడ్ సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 37, పాట్ కమిన్స్ బి రవీంద్ర జడేజా 0, స్టీవ్ ఒకీఫ్ సి మురళీ విజయ్ బి ఉమేష్ యాదవ్ 25, నాథన్ లియాన్ సి కరుణ్ నాయర్ బి రవీంద్ర జడేజా 1, జొష్ హాజెల్‌వుడ్ రనౌట్ 0, మొత్తం 137.3 ఓవర్లలో 451 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-50, 2-80, 3-89, 4-140, 5-331, 6-395, 7-395, 8-446, 9-449, 10-451.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 20-2-70-0, ఉమేష్ యాదవ్ 31-3-106-3, రవిచంద్రన్ అశ్విన్ 34-3-114-1, రవీంద్ర జడేజా 49.3-8-124-5, మురళీ విజయ్ 3-0-17-0.
భారత్ తొలి ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ సి మాథ్యూ వేడ్ బి పాట్ కమిన్స్ 67, మురళీ విజయ్ 42 నాటౌట్, చటేశ్వర్ పుజారా 10 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 1, మొత్తం (40 ఓవర్లలో వికెట్ నష్టానికి) 120.
వికెట్ల పతనం: 1-91.
బౌలింగ్: హాజెల్‌వుడ్ 9-2-25-0, పాట్ కమిన్స్ 10-1-22-1, స్టీవ్ ఒకీఫ్ 10-3-30-0, నాథన్ లియాన్ 11-0-42-0.