క్రీడాభూమి

ఐసిసి సిఎఫ్‌ఓగా అంకూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మార్చి 20: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఓ)గా అంకూల్ ఖన్నా నియమితుడయ్యాడు. ఏడాది కాలంగా అతను ఎయిర్ ఏషియాలో సిఎఫ్‌ఓగా పని చేస్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని విడిచి, అతను ఐసిసి సిఎఫ్‌ఓగా ఈనెలాఖరున పదవీ బాధ్యతలు స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ ప్రకటించాడు. అంకూర్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు. భారత్‌లో ఐటిసిసహా పలు కంపెనీల్లో సిఎఫ్‌ఓగా పని చేసిన అనుభవం ఉన్న అతను ఏడాది క్రితం ఎయిర్ ఏషియాలో చేరాడు. ఇప్పుడు ఐసిసిలో అదే హోదా అతనిని వరించింది.