క్రీడాభూమి

ఐపిఎల్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ఏప్రిల్ 22న జరగనున్న నేపథ్యంలో, అదే రోజు ఢిల్లీలో జరగాల్సిన మ్యాచ్‌ల్లో మార్పులు అనివార్యమయ్యాయి. తాజా షెడ్యూల్ ప్రకారం మే ఆరున ఢిల్లీ డేర్‌డెవిల్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ మే ఆరున జరుగుతుంది. ఏప్రిల్ 22న అదే జట్టుతో ముంబయిలో తలపడుతుంది. పుణే సూపర్‌జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ ఏప్రిల్ 22వ తేదీన, సాయంత్రం నాలుగు గంటలకు మొదలవుతుంది.