క్రీడాభూమి

బుచార్డ్‌కు బార్టీ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, మార్చి 23: ప్రపంచ మాజీ నంబర్ వన్ యుగెనీ బుచార్డ్‌కు ఇక్కడ ఆరంభమైన మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మొదటి రౌండ్‌లోనే చుక్కెదురైంది. ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రీడాకారిణి ఆష్లే బార్టీ 6-4, 5-7, 6-3 తేడాతో విజయం సాధించి, బుచార్డ్‌కు షాకిచ్చింది. రెండో రౌండ్‌లో ఆమె తన దేశానికే చెందిన సీనియర్ క్రీడాకారిణి సమంతా స్టొసుర్‌ను ఢీ కొంటుంది. మరో స్టార్ క్రీడాకారిణి జెలెనా జన్కొవిచ్ కూడా ఓటమిపాలైంది.