క్రీడాభూమి

సునీల్, హర్మన్‌ప్రీత్‌కు ఎహెచ్‌ఎఫ్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మస్కట్, మార్చి 30: భారత ఏస్ ఫార్వర్డ్ ఎస్‌వి సునీల్, యువ డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ఆసియా హాకీ సమాఖ్య (ఎహెచ్‌ఎఫ్) అవార్డులు లభించాయి. 2016 సంవత్సరానికిగాను సునీల్‌కు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కగా, ప్రామిసింగ్ ప్లేయర్‌గా హర్‌మన్‌ప్రీత్ ఎంపికయ్యాడు.