క్రీడాభూమి

స్టార్లకూ తప్పని నిరాశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పదో ఐపిఎల్ వేలంలో కొంత మందికి అనుకోని అదృష్టం వరించగా, చాలా మంది ప్రముఖులకు నిరాశ తప్పలేదు. ఏ జట్టూ ఆసక్తి చూపని ఆటగాళ్లలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ (బేస్ ప్రైస్ 50 లక్షలు), ఇర్ఫాన్ పఠాన్ (బేస్ ప్రైస్ 50 లక్షలు), ఇంగ్లాండ్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో (బేస్ ప్రైస్ 1.5 కోట్లు), దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (బేస్ ప్రైస్ 50 లక్షలు) వంటి స్టార్లు ఉన్నారు. దినేష్ చండీమల్, ఇష్ సోధీ, బ్రాడ్ హాగ్, అభినవ్ ముకుంద్, బద్రీనాథ్, మార్లొన్ శామ్యూల్స్, పర్వేజ్ రసూల్, జాసన్ హోల్డర్, తిసర పెరెరా, కుశాల్ పెరెరా, బ్రాడ్ హాడిన్, జో బర్న్స్, వేన్ పార్నెల్, మిచెల్ సాంట్నర్, విరాట్ సింగ్ కూడా అవకాశం దక్కనివారి జాబితాలో ఉన్నారు.

చిత్రం..ఇర్ఫాన్ పఠాన్