క్రీడాభూమి

మలేసియా ఓపెన్ బాడ్మింటన్ సింధు, సైనా అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కచింగ్ (మలేసియా), ఏప్రిల్ 5: ఇటీవలే ఇండియన్ ఓపెన్ బాడ్మిం టన్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్, రియో ఒలింపిక్స్‌లో తనను ఓడిం చిన కరోలినా మారిన్‌ను ఓడించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పివి సింధు ఇక్కడ ప్రారంభమైన మలేసియా ఓపెన్ బాడ్మింటన్ తొలి రౌండ్ లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. చైనాకు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారి ణి చెన్ యుఫెయ్ 18021, 21-19, 21-17 తేడాతో సింధును ఓడించి, రెండో రౌండ్ చేరింది. మరో హైదరాబాదీ, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ కూడా మొదటి రౌండ్ నుంచే ఇంటిదారి ప ట్టింది. నాలుగో సీడ్ క్రీడాకారిణి అకానే యమాగూచీ ఆమెను 19-21, 21-13, 21-15 ఆధిక్యంతో ఓడించింది. మహిళల విభాగంలో ఈసారి టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న ఇద్దరి పోరా టం మొదటి రౌండ్‌కే పరిమితం కావడంతో అభిమానులు నీరసపడ్డా రు. అయతే, పురుషుల సింగిల్స్‌లో మొదటి రౌండ్‌ను గెలిచి ఆశలు స జీవంగా నిలిపాడు. క్వియావో బిన్ (చైనా)ను అతను 21-11,21-8 తేడా తో వరుస సెట్లలో చిత్తుచేశాడు. కాగా, పురుషుల డబుల్స్‌లో మను అ త్రి, సుమీత్ రెడ్డి జోడీ పరాజయాన్ని ఎదుర్కొంది.