క్రీడాభూమి

రాంకుమార్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 9: డేవిస్ కప్ టెన్నిస్ ఆసియా/ ఓషియానియా గ్రూప్-1లో ఇప్పటికే ఉజ్బెకిస్తాన్‌ను ఓడించి, ప్లే ఆఫ్ దశకు చేరుకున్న భారత్ ఆదివారం నాటి రివర్స్ సింగిల్స్‌లో ఒక మ్యాచ్‌ని గెల్చుకొని, మరో మ్యాచ్‌ని చేజార్చుకొని, 4-1 తేడాతో పోటీలను ముగించింది. తొలి మ్యాచ్‌లో రాంకుమార్ రామనాథన్ తన ప్రత్యర్థి సంజార్ ఫైజీవ్‌ను 6-3, 6-2 తేడాతో చిత్తుచేశాడు. అయితే, కెరీర్‌లో మొదటిసారి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన ప్రజ్నేష్ గునే్నశ్వరన్ బోల్తాపడ్డాడు. అతనిని ఇస్మాయిలొవ్ 7-5, 6-3 తేడాతో ఓడించాడు. అయతే అప్పటికే భారత్ గెలవడంతో ఉజ్బెకిస్తాన్‌కు ఇస్మాయలొవ్ విజయం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయంది. ఇది కేవలం కంటితుడుపుగా మారింది.