క్రీడాభూమి

భారత్ పోరాటానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంగ్‌జో (చైనా), ఏప్రిల్ 20: ఇక్కడ జరుగుతున్న చైనా మాస్టర్స్ గ్రాండ్ ఫ్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ పోరాటానికి తెరపడింది. పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, హర్షీల్ డానీ తమతమ ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలై నిష్క్రమించారు. చివరి వరకూ గట్టిపోటీనిచ్చిన కశ్యప్‌ను మూడో సీడ్ క్వియావో బిన్ 21-10, 20-22, 21-13 తేడాతో ఓడించి ముందంజ వేశాడు. మరో ప్రీ క్వార్టర్స్‌లో డానీపై ఫ్లెక్సియాంగ్ సన్ 21-17, 21-18 ఆధిక్యంతో విజయం సాధించాడు. మొ త్తం మీద కశ్యప్, డానీ పరాజయాలను ఎ దుర్కోవడంతో, ఈ టోర్నమెంట్ నుంచి భారత్ నిష్క్రమించింది.