క్రీడాభూమి

ఐపిఎల్‌లో నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం మైదానంలో
శనివారం సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ మొదలు
(పదో ఐపిఎల్‌లో పుణే జట్టు ఇంత వరకూ 8 మ్యాచ్‌లు ఆడగా, నాలుగు విజయాలు సాధించింది, మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. బెంగళూరు తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిని మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. ఆరు పరాజయాలను ఎదుర్కోగా, డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దయింది).

గుజరాత్ లయన్స్ ముంబయి ఇండియన్స్
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం మైదానంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం
(గుజరాత్ ఇంత వరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి, మూడింటిని గెల్చుకుంది. ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. ముంబయి ఇండియన్స్ కూడా ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. ఆరు విజయాలను సాధించి, రెండు పరాజయాలను ఎదుర్కొంది).