క్రీడాభూమి

ఇవీ భయపడింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కుమార్తె ఇవీ భయంతో వణికిపోయింది. మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలను కుదిపేశాయి. ఐపిఎల్ మ్యాచ్ కోసం వార్నర్ తన భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌లోనే ఉన్నాడు. ఉరుముల శబ్దానికి తన కుమార్తె ఇవీ భయపడిందని వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. తాను అమెకు ధైర్యం చెప్పానని తెలిపాడు.