క్రీడాభూమి

ఒంటరి తల్లులకు రైనా అండ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ కుమార్తె గ్రేసియా పుట్టిన రోజు సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలో జరిగిన నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆదరణ కోల్పోయిన తల్లు కోసం ప్రత్యేకంగా ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన భారత క్రికెటర్ సురేష్ రైనా, అతని భార్య ప్రియాంక రైనా. గ్రేసియా తమ జీవితంలోకి వచ్చి ఏడాది పూర్తయన సందర్భంగా ఏదో ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాలని అనుకున్నామని, పిల్లల ఆదరణ లేకపోవడంతో అల్లాడుతున్న తల్లులను ఆదుకోవడంలో ఆనందం ఉంటుందని రైనా దంపతులు అంటున్నారు.