క్రీడాభూమి

పఠాన్ సోదరుల మరో అకాడెమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లునావదా (గుజరాత్), మే 16: పఠాన్ సోదరులు యూసుఫ్, ఇర్ఫాన్ మరో అకాడెమీని తెరిచారు. క్రికెట్ అకాడెమీ ఆఫ్ పఠాన్ (క్యాప్) పేరుతో ఇప్పటికే మూడు క్రికెట్ అకాడెమీలను నిర్వహిస్తున్న వారు మంగళవారం మరో అకాడెమీని ప్రారంభించారు. త్వరలోనే దేశంలోని మరో ఐదు నగరాల్లో ‘క్యాప్’ను ఆరంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ప్రకటించారు. ఈ అకాడెమీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఇర్ఫాన్ మాట్లాడుతూ దేశంలో ప్రతిభావంతులకు కొదువ లేదని, వారికి సరైన మార్గదర్శకం చేస్తే అంతర్జాతీయ క్రీడాకారులుగా రాణిస్తారని అన్నాడు. సమర్థులకు ‘క్యాప్’ అన్ని రకాలుగా అండగానిలుస్తుందని చెప్పాడు.

చిత్రం..యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్