క్రీడాభూమి

వీనస్ @ 20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న ఆమె 1997లో మొదటిసారి ఈ టోర్నమెంట్‌లో అడుగుపెట్టింది. 2011 సంవత్సరాన్ని మినహాయిస్తే, అప్పటి నుంచి ఇప్పటి వరకూ క్రమం తప్పకుండా రోలాండ్ గారోస్‌కు హాజరవుతునే ఉంది. మరో మూడు వారాల్లో 37వ ఏట అడుగుపెట్టనున్న వీనస్ 2002లో తన సోదరి సెరెనా విలియమ్స్‌ను ఫైనల్‌లో ఢీ కొంది. ఆ మ్యాచ్‌లో ఓటమిపాలై, రన్నరప్ ట్రోఫీని స్వీకరించింది. ఆతర్వాత ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎన్నడూ క్వార్టర్ ఫైనల్స్‌ను దాటలేదు. కాగా, ఈసారి మొదటి రౌండ్‌ను వాంగ్ క్వియాంగ్‌పై 6-4, 7-6 ఆధి క్యంతో గెల్చుకొని శుభారంభం చేసింది.